Mobile Lens 40x60 hd Monocular Telescope with Mini Tripod and Mobile Camera Clip

బననా డీప్ ఫ్రై రెసిపీ - Banana Deep Fry

Cooking Tips


బననా డీప్ ఫ్రై రెసిపీ - Banana Deep Fry
కావాల్సిన ఇంగ్రిడిఎంత్స్ :
అరటికాయలు - 6
బియ్యంపిండి - హాఫ్ కప్
బేకింగ్ సోడా - పావు టీ స్పూన్
శనగ పిండి - 350 జైమ్స్
చక్కర 2 & 1 /2  టేబుల్ స్పూన్
సాల్ట్ తగినంతగా
ఎండు కొబ్బరి హాఫ్ కప్
నువ్వులు మూడు టీ స్పూన్
ఇలాచీ పొడి
నునే - కావాల్సినంత

Cooking Tips

ఎలా తాయారు చేయాలి?

ఫస్ట్, అరటికాయలు తొక్కలను తీసి. నెక్స్ట్ వాటిని కట్ చేసుకొని. ఆ అరటికాయలు సాల్ట్ లో వేసి , ఒక గిన్నెలో బియ్యం పిండి పోసి, శనగ పిండి పోసి, సాల్ట్ వేసి,బేకింగ్ సోడా వేసి,షుగర్ వేసి, నువ్వులు వేసి,ఎండీ కొబ్బరి వేసి,ఇలాచీవేసి తరువాత వాటర్ కలపాలి ఒక బట్టర్  ల చేసి. తరువాత స్టవ్ పైన పాన్ పెట్టి నునే పోసి తరువాత అరటికాయలాను ఆ బట్టర్ లో ముంచి నునే లో డీప్ ఫ్రై చేసుకోవాలి. సో ఈ బననా డీప్ ఫ్రై నే వేడిగా ఉన్నపుడే తినాలి.

No comments

© DP Media Communications. Powered by Blogger.

Enter your email address:

Delivered by FeedBurner