అందం - ఆనందం (A Papaya Face Pack)
అందం - ఆనందం (A Papaya Face Pack) || మడతలు మొటిమలు మృదుత్వం కోల్పోతున్న చర్మం తిరిగి కోమలత్వాని పొందాలంటే ఇంటిలో దొరికే సహజ సిద్ధమైన ఫేస్‌ప్యాక్ ని ట్రై చేసి చూడుడి.
నిజానికి ఫేస్‌ప్యాక్ చర్మం ఒక కొత్త మేరుపు ని ఇస్తుంది. మృతుకణాలు తొలగించి అందంగా కనిపిస్తుంది. ఎక్సపెన్సివ్ ఫేస్‌ప్యాక్‌లు, పేస్క్రీములు, పేస్లోషన్లు పేస్ట్ లు వేసుకొని , వీక్లీ ఒన్స్ కి ఒక సరి పేస్ క్లీన్ చేయించుకునే పనేలేదు. స్కిన్నీ మంచిగా ఒక ఇరవై నిముషాలు ఫేస్‌ప్యాక్ వేసుకుంటే సరిపోతుంది. మీఱంకునవిదంగా అందం మీ సొంతం అయినట్లేయ్. ఇంకా లేట్ ఎందుకు..? ట్రై ఠిస్ వే

కావాల్సిన ఐటమ్స్:
బొప్పాయి గుజ్యూ -3 టేబుల్ స్పూన్
గూడు - 1 & 1/2 టీ స్పూన్
హనీ - 1 & 1/2 టీ స్పూన్
పెరుగు - అర టీ స్పూన్
ఎలా తయారు చేయాలి:
ఫస్ట్ ఒక బౌల్ తీసుకోని బోపయ్య,గూడు సొన వైసీ కలపాలి. తరువాత ఆ మిశ్రమంలో హనీ, క్యూర్డ్ వైసీ బాగా కలపాలి. నెక్స్ట్ చల్లని నీటి తో పేస్ క్లీన్ చేసుకొని. ఆవిరి పఠినతరువాత ఆ మిశ్రమాన్ని పేస్ పై అప్లై చేసుకోవాలి. 15 - 20 మినిట్స్ తరువాత పేస్ ని క్లీన్ చేసుకోవాలి.ఇలా వీక్లి రెండు సార్లు అప్లై చేసికోవడం వలన మంచి రిజల్ట్స్ ఉంటుంది.
Post a Comment